Friday, 11 March 2016

Sardar gabbar singh pic

Sardar gabbar singh pic

మార్చి 18న ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లోని గచ్చిబౌళి స్టేడియంలో పవన్‌ అభిమానుల మధ్య గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి

మా చానెల్‌ కోటి 25లక్షలు ఆఫర్‌ చేయగా, జెమిని టీవీ ఒకటిన్నర కోటి ఆఫర్‌ చేసిందని సమాచారం.
 ఏప్రిల్ 8న సినిమా వస్తుంద‌ని చెబుతూ చిత్ర నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ఈ ఫొటోని పోస్ట్ చేశారు.

No comments:

Post a Comment